మొత్తం పేజీ వీక్షణలు

26, జనవరి 2015, సోమవారం

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పాటశాలలో అత్యంత వైభవంగా జరిగాయి.  ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు జాతీయ జెండాను ఎగుర వేసారు. జెండా వందనం కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి