శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు పాటశాలలో 1982 మార్చి 30వ తేదిన ఉపాధ్యాయురాలిగా చెరారు. పాటశాలలో విధ్యార్ధులను క్రమశిక్షణలో ఉంచడంలో వరలక్ష్మి గారు ఎంతో కృషి చేసారు. సైన్స్ టీచర్గా ఆమె విద్యార్ధుల్లో శాస్త్రీయ ఆలోచనలు కలిగించెవారు. వరలక్ష్మి గారిని స్పూర్తిగా తీసుకుని చాలా మంది విధ్యర్దినిలు ఉపాధ్యాయులుగా మారారు. విద్యార్ధుల పట్ల అంకిత భావంతో ప్రవర్థించెవరు. విధ్యార్ధులను తన బిడ్డల మాదిరిగా చూసుకునేవారు అనడం వరలక్ష్మి గారి విషయంలో ఎ మాత్రం అతి సయోక్తి కాదు. 2000 సెప్టెంబర్లో వరలక్ష్మి గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యయనిగా ఎంపికై పాటశాల కీర్తి ప్రతిష్ట ఇనుముడింప చేశారు. 2004 సంవతర్సం లో నటి ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి వెంకట సుబ్బారావు గారు ఉద్యోగ విరమణ చేయడంతో ప్రధానోపాధ్యాయ భాధ్యతలను 2000 జులై ఒకటో తేదిన చేపట్టారు. సరిగ్గా మూడు సంవతర్సాల తర్వాత 2007లో వరలక్ష్మి గారు రాష్త్ర ఉత్తమ ఉపాధ్యయనిగా ఎంపికై శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల పేరును మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు. నటి రాష్త్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రాష్త్ర ఉత్తమ ఉపాధ్యయని అవార్డు అందుకున్నారు. 31 సంవత్సరాల్ రెండు నెలల పటు పాటశాలలో విద్య భోధన చేసిన వరలక్ష్మి 2013 మే 31వ తేదిన ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఆ సందర్బంగా ఏప్రిల్ 22వ తేదిన టీచర్ గారిని పాలకవర్గం, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్ధులు కలసి ఘనంగా సథ్కరించారు.
![]() |
![]() |
| తెలుగు తల్లి |
![]() |
| పాటశాల ప్రధానోపాధ్యాయని శ్రీమతి మోపర్తి వరలక్ష్మి టీచర్ గారు |
![]() |
| వరలక్ష్మి టీచర్ గారి అభినందన సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న విద్యాశాఖ అధికారి సుబ్బారావు గారు |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న పాటశాల కమిటి అధ్యక్షురాలు శ్రీమతి లగడపాటి రామలక్ష్మి గారు |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న పాటశాల కరస్పాడెంట్ దాసరి వెంకట సుబ్బారావు గారు వారి సతీమని శిరీష రాణి గారు |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న పాటశాల కరస్పాడెంట్ దాసరి వెంకట సుబ్బారావు గారి కుమార్తె భార్గవి ప్రత్యూష (కృష్ణుడు వేషంలో) |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న పాటశాల ఉపాధ్యాయులు శ్రీమతి విజయలక్ష్మి గారు, దీనా గారు, వెంకాయమ్మ గారు, రవి గారు, రవీంద్రబాబు గారు, మధుసూధనరెడ్డి గారు |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న విశ్రాంత డి ఐ కోటేశ్వరావు గారు వారి సతీమని |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు గోవింద రెడ్డి గారు, నాగమ్మ గారు |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| టీచర్ గారిని సన్మానిస్తున్న పాటశాల మాజీ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు గారు వారి సతీమని |
![]() |
| సభలో ప్రసంగిస్తున్న పూర్వ విద్యార్ధి |
![]() |
| సభలో ప్రసంగిస్తున్న మాజీ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు గారు |
![]() |
| సభలో ప్రసంగిస్తున్న విశ్రాంత డి ఐ కోటేశ్వరావు గారు |
![]() |
| సభలో ప్రసంగిస్తున్న ప్రముఖ వైద్యులు ఎర్రా నాగేశ్వరావు గారు |
![]() |
| సభలో ప్రసంగిస్తున్న విద్యాశాఖ అధికారి సుబ్బారావు గారు |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| కూచిపూడి నాట్యం చేస్తున్న భార్గవి ప్రత్యూష బృందం |
![]() |
| టీచర్ గారిని సన్మా నిస్తున్న పాటశాల పూర్వ విద్యార్ధి, ఉపాధ్యాయురాలు శ్రీమతి జాన్సి |






























కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి