కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
12, జూన్ 2013, బుధవారం
సాముహిక అక్షరాభ్యాస కార్యక్రమం
తెలుగు తల్లి విగ్రహం వద్ద జ్యోతి వెలిగిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యయురాలు శ్రీమతి ఎమ్.వరలక్ష్మి గారు |
అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న కరస్పాన్డెంట్ శ్రీ దాసరి వెంకట సుబ్బారావు గారు |
చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న పూర్వ విద్యార్ధి శ్రీ ఉమ్మడిసేట్టి వెంకటేశ్వరావు గారు |
చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న దాతలు శ్రీమతి సితారవమ్మ గారు, శ్రీ గోవిందరెడ్డి గారు |
చిన్నారులకు పలకలు అందజేస్తున్న శ్రీమతి పెద్దిరెడ్డి విజయలక్ష్మి గారు |
చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయని శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు |
తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయనిశ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు |
అక్షరాభ్యాసం కార్యక్రమంలో పూజ చేస్తున్న ప్రధానోపాధ్యయులు శ్రీ రవీంద్రబాబు గారు మరియు ఉపాధ్యాయ బృందం |
11, జూన్ 2013, మంగళవారం
పత్రికలలో వచ్చిన పాటశాల ప్రచార ప్రదర్సన వార్తలు
10, జూన్ 2013, సోమవారం
పాటశాలలో చేరిన విద్యార్ధులతో ఉపాధ్యాయులు
8, జూన్ 2013, శనివారం
పత్రికలలో పాటశాల కరపత్ర ఆవిష్కరణ వార్తలు
7, జూన్ 2013, శుక్రవారం
పాటశాల విద్యా సంబరాల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సి కె.యస్.లక్ష్మణరావు గారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






