మొత్తం పేజీ వీక్షణలు

24, నవంబర్ 2013, ఆదివారం

ఎం ఈ ఓ కె వి సుబ్బారావుగారి సన్మానం వార్తలు

                                                ఆంధ్రజ్యోతి 

 

                                                 సాక్షి 


విధ్యాశాఖాధికారి సుబ్బారావుగారికి సన్మానం

అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్న పాటశాలల నుంచి ఉన్నత భావాలు కలిగిన విద్యార్ధులు వస్తారని మండల విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావు అన్నారు. ఈ నెలాఖరున పదవి విరమణ చేస్తున్న మండల విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావుకు  పాటశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు సీతారామనగర్లోని శ్రీ సరస్వతి కమిటి ప్రాధమికోన్నత పాటశాలలో ఘన సన్మానం చేశారు. సరస్వతి కమిటి పాటశాలలో ఈ  విద్యా సంవత్సరంలో 91 మంది విద్యార్ధులు చేరడం ఉపాధ్యాయుల కృషి వల్లనేనని విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావు ప్రశంసించారు. పది మంది విద్యార్దులు చేరితే ఘనంగా భావిస్తున్న ఈ తరుణంలో వంద మంది విధ్యార్ధులను పాటశాలకు రప్పించడం అభినందనియమన్నారు. అందుకే జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతోషించి ఉపాధ్యాయులను పంపించారని గుర్తు చేశారు. పాటశాల విశ్రాంత ప్రధానోపాధ్యయని వరలక్ష్మి మాట్లాడుతూ 300 మంది విద్యార్ధులు ఇద్దరు ఉపాధ్యాయులతో ఇబ్బంది పడుతున్న పాటశాలకు అదనంగా ఉపాధ్యాయులను నియమించడంలో విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావు ఎంతో కృషి చేసారని అన్నారు. ఆదనంగా ఉపాధ్యాయులు రావడం వాళ్ళ పేద విద్యార్ధులకు మెరుగైన విధ్యాబోధన చేసే అవకాశం కలిగిందని తెలిపారు. ఐనా పాటశాలలో లెక్కల ఉపాధ్యాయుని కొరత ఉందని, ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ సందర్బంగా విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావుకు  పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు శాలువా కప్పి మేమొంటొ అందజేసి ఘనంగా సన్మానించారు. విద్యాశాఖ అధికారిగా అయన అందిoచిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి పాటశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు అధ్యక్షత వహించగ ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పి విజయలక్ష్మి. వెంకటేశ్వరమ్మ. దీనా, మధుసుధనరెడ్డి, రవి, గోవిందరెడ్డి మరియు సి అర్ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారికి శాలువా కప్పి  సన్మానిస్తున్న పాటశాల  కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు   ఉపాధ్యాయని ఉపాధ్యాయులు 

మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారికి మేమొంటొ అందజేసిన  పాటశాల  కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు 

మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారితో పాటశాల ఉ;ఉపాధ్యాయని ఉపాధ్యాయులు    
మాట్లాడుతన్న విశ్రాంత ప్రధానోపాధ్యయని శ్రీమతి వరలక్ష్మి గారు, మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారు, పాటశాల  కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీనివాసరావు,  ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు.   

15, నవంబర్ 2013, శుక్రవారం

పత్రికలలో బాలల దినోత్సవ వేడుకల సమాచారం

                                               ఈనాడు 


                                                 సాక్షి 


మన పాటశాలలో బాలల దినోత్సవ వేడుకలు

ఆత్మ విశ్వాసం పెంచుకోవడం ద్వారా విద్యార్ధులు తమ లక్ష్యాలు సాదించగలరని శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు తెలిపారు. బాలల దినోత్సవం సందర్బంగా పాటశాలలో జరిగిన వేడుకల్లో అయన ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.విద్యార్ధులకు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నవ సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళిన తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి లేఖలు వ్రాసి ఎంతో చైతన్యం కలిగించిన విషయం ఇటు ఉపాధ్యాయులకు అటు విద్యార్ధులకు ఆదర్శ ప్రాయమని అన్నారు. వేడుకల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డి టి యఫ్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ సరస్వతి స్కూల్ విద్యార్ధులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారని, అందుకే ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. పాటశాల విశ్రాంత ప్రధానోపధ్యాయని వరలక్ష్మి మాట్లాడుతూ జాతీయ నేతల జీవితాలను విద్యార్ధులు స్పూర్తిగా తీసుకోవాలని చిన్నారులకు సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్ధులకు బహుమతులను ప్రదానం చేశారు. పేద విద్యార్దులకు ఓబులనాయుడు పాలెంకు చెందిన సూరగాని వేణుబాబు పాటశాల డ్రెస్ను అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది చింతల మల్లిఖార్జునరావు, పాటశాల ప్రదనోపాద్యాయుడు రవీంద్రబాబు, శ్యాంసన్ రాబర్ట్స్, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .  


బాలల దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న పాటశాల కరస్పాండెంట్  డి వి సుబ్బారావు వేదికపై (ఎడమ నుంచి) విశ్రాంత అధ్యాపకులు నరసింహారావు, పాటశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయని వరలక్షి,  డి టి ఎఫ్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి,  సో దసీడ్ సంస్థ నిర్వాహకులు శ్యామ్సన్ రాబర్ట్స్,  విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గోవిందరెడ్డి, పాటశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు 


బాలల దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్నడి టి ఎఫ్ ఉపాధ్యక్షులు శ్రీ  అంజిరెడ్డి గారు 


విద్యార్ధినికి బహుమతి ప్రదానం చేస్తున్న ప్రముఖ న్యాయవాది చింతల మల్లిఖార్జునరావు గారు 

విద్యార్ధినికి బహుమతి ప్రదానం చేస్తున్న ప్రముఖ న్యాయవాది చింతల మల్లిఖార్జునరావు, మంజుల దంపతులు


తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు అతిధులు మరియు  ఉపాధ్యాయులు 


వందేమాతరం గేయం 

జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవ వేడుకలు ప్రారంబిస్తున్న పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు అతిధులు 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పాటశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయని శ్రీమతి వరలక్ష్మి గారు 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్నడి టి ఎఫ్ ఉపాధ్యక్షులు శ్రీ అంజిరెడ్డి గారు 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉపాధ్యాయులు శ్యాంసన్ రాబర్ట్స్ గారు 

స్వాతంత్ర్య సమరయోధులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్ర పటానికి పూలు వేస్తున్న ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు 

స్వాతంత్ర్య సమరయోధులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్ర పటానికి పూలు వేస్తున్న హింది పండిట్ శ్రీమతి పెద్దిరెడ్డి విజయలక్ష్మి గారు 

స్వాతంత్ర్య సమరయోధులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్ర పటానికి పూలు వేస్తున్నఉపాధ్యాయని శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు 

స్వాతంత్ర్య సమరయోధులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్ర పటానికి పూలు వేస్తున్నఉపాధ్యాయని శ్రీమతి దీనా గారు 


స్వాతంత్ర్య సమరయోధులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్ర పటానికి పూలు వేస్తున్నఉపాధ్యాయులు శ్రీ రవి గారు 

స్వాతంత్ర్య సమరయోధులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్ర పటానికి పూలు వేస్తున్నఉపాధ్యాయులు శ్రీ మధుసూదనరెడ్డి 

వేడుకల్లో మాట్లాడుతున్న ఉపాధ్యాయులు శ్రీ శ్యాంసన్ రాబర్ట్స్ గారు 

వేడుకల్లో పాల్గొన్న విద్యార్ధులు 

వేడుకల్లో మాట్లాడుతున్న విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ వెంకటరెడ్డి గారు 

వేడుకల్లో మాట్లాడుతున్న విశ్రాంత అధ్యాపకులు శ్రీ నరసింహారావు గారు 

వేడుకల్లో గేయాలు ఆలపిస్తున్న విద్యార్ధినీలు 

వేడుకల్లో మాట్లాడుతున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయని శ్రీమతి వరలక్ష్మి గారు 

వేడుకల్లో మాట్లాడుతున్నవిద్యార్ధిని 

వేడుకల్లో మాట్లాడుతున్న విద్యార్ధిని 

వేడుకల్లో మాట్లాడుతున్నవిద్యార్ధిని 

వేడుకలను తిలకిస్తున్న విద్యార్ధులు ఉపాధ్యాయులు 

చిన్నారులకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ గోవిందరెడ్డి గారు 

చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న  తరగతి ఉపాధ్యాయని శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు 

చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న న్యాయవాది శ్రీమతి మంజుల గారు 

చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ రవీంద్రబాబు గారు 

చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న తరగతి ఉపాధ్యాయులు శ్రీ మధుసూదనరెడ్డి గారు 

చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న ఐదో తరగతి ఉపాధ్యాయని శ్రీమతి దీనా గారు 

చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న శ్రీ అంజిరెడ్డి గారు