మొత్తం పేజీ వీక్షణలు

8, ఏప్రిల్ 2013, సోమవారం

విద్యార్ధులతో పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారు , కలెక్టర్ సురేష్ కుమార్ గారు , శాసనసభ్యులు మస్తాన్ వలి గారు


విద్యార్ధులతో మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి  రాజగోపాల్ గారు , కలెక్టర్  సురేష్ కుమార్ గారు , గుంటూరు తూర్పు శాసనసభ్యులు మస్తాన్ వలి గారు 

    
  పాటశాల గురించి జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు గారి  మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి  రాజగోపాల్ గారు , జిల్లా కలెక్టర్  సురేష్ కుమార్ గారు , గుంటూరు తూర్పు శాసనసభ్యులు మస్తాన్ వలి గారు 

పాటశాల చిన్నారి నుంచి పూల గుచ్చాన్ని అందుకుంటున్న  గుంటూరు తూర్పు శాసనసభ్యులు మస్తాన్ వలి గారు 

పాటశాల చిన్నారి నుంచి పూల గుచ్చాన్ని అందుకుంటున్నవిజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి  రాజగోపాల్ గారు

పాటశాల చిన్నారి నుంచి పూల గుచ్చాన్ని అందుకుంటున్నజిల్లా కలెక్టర్  సురేష్ కుమార్ గారు

తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కారం చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు  గారు 

తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కారం చేస్తున్న మండల విద్యాశాఖ అధికారి  సుబ్బారావు గారు

విద్యార్ధులతో మాట్లాడుతున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి  రాజగోపాల్ గారు 

తెలుగు తల్లి విగ్రహం వద్ద పాటశాల అధ్యక్షురాలు లగడపాటి  రామలక్ష్మి గారు

తెలుగు తల్లి విగ్రహం వద్ద పాటశాల ఉపాధ్యాయులు రవీoధ్రబాబు గారు, పూర్వ విద్యార్ధి,  పాటశాల కరెస్పాండంట్
    దాసరి వెంకట సుబ్బారావు గారు, ప్రధానోపాధ్యయురాలు వరలక్ష్మి గారు, హింది ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి గారు