మొత్తం పేజీ వీక్షణలు

10, జనవరి 2015, శనివారం

సంక్రాంతి సంబరాలు

పాటశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం తొలిసారిగా పాటశాలలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు మంచి సంస్కృతికి  శ్రీకారం చుట్టారు. ఈ సంక్రాంతి ఉత్సవాల్లో విద్యార్ధులతో చక్కని కార్యక్రమాలు చేయించారు. ముఖ్యంగా తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గుల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారు. ఆ తరువాత సంక్రాంతి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్ధంగా చిన్నారి పిల్లలకు చేసే భోగి పళ్ళు పోసే కార్యక్రమం జరిగింది. 

సాక్షి  పత్రికలో మన పాటశాల వార్తా కథనం 

ఈనాడు పత్రికలో మన పాటశాల వార్తా కథనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి