కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
24, నవంబర్ 2013, ఆదివారం
విధ్యాశాఖాధికారి సుబ్బారావుగారికి సన్మానం
| మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారికి మేమొంటొ అందజేసిన పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు |
| మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారితో పాటశాల ఉ;ఉపాధ్యాయని ఉపాధ్యాయులు |
15, నవంబర్ 2013, శుక్రవారం
పత్రికలలో బాలల దినోత్సవ వేడుకల సమాచారం
మన పాటశాలలో బాలల దినోత్సవ వేడుకలు
విద్యార్ధినికి బహుమతి ప్రదానం చేస్తున్న ప్రముఖ న్యాయవాది చింతల మల్లిఖార్జునరావు గారు |
12, జూన్ 2013, బుధవారం
పత్రికలలో వచ్చిన సామూహిక అక్షరాభ్యాస వార్తలు
సాముహిక అక్షరాభ్యాస కార్యక్రమం
తెలుగు తల్లి విగ్రహం వద్ద జ్యోతి వెలిగిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యయురాలు శ్రీమతి ఎమ్.వరలక్ష్మి గారు |
అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న కరస్పాన్డెంట్ శ్రీ దాసరి వెంకట సుబ్బారావు గారు |
చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న పూర్వ విద్యార్ధి శ్రీ ఉమ్మడిసేట్టి వెంకటేశ్వరావు గారు |
చిన్నారులకు పలకా పుస్తకాలు అందజేస్తున్న దాతలు శ్రీమతి సితారవమ్మ గారు, శ్రీ గోవిందరెడ్డి గారు |
చిన్నారులకు పలకలు అందజేస్తున్న శ్రీమతి పెద్దిరెడ్డి విజయలక్ష్మి గారు |
చిన్నారులతో అక్షరాలు దిద్ధిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయని శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు |
తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయనిశ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు |
అక్షరాభ్యాసం కార్యక్రమంలో పూజ చేస్తున్న ప్రధానోపాధ్యయులు శ్రీ రవీంద్రబాబు గారు మరియు ఉపాధ్యాయ బృందం |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






