మొత్తం పేజీ వీక్షణలు

1, జనవరి 2013, మంగళవారం

తెలుగు తల్లి విగ్రహం

త్వరలో పాటశాలలో ప్రతిష్టిoచెదుకు
రుపొందించిన తెలుగు తల్లి విగ్రహం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించుమాతల్లి|మా|
గలగలా గోదారి కదిలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి|మా|
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం  నీ ఆటలే ఆడుతాం 
జై తెలుగు తల్లీ !  జై తెలుగు తల్లీ ! 





 

 





వ్యాఖ్యను జోడించు