మొత్తం పేజీ వీక్షణలు

17, ఆగస్టు 2011, బుధవారం

ల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా
      యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా నుక్తుల్ సుశబ్దంబు 
     శోభిల్లం బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
     ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతీ పూర్ణేందు బింబాననా