మొత్తం పేజీ వీక్షణలు

7, జూన్ 2013, శుక్రవారం

పాటశాల విద్యా సంబరాల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సి కె.యస్.లక్ష్మణరావు గారు

విద్యా  సంబరాలలోబాగంగా శ్రీ  సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల రూపొందించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న  శాసనమండలి  ఉపాధ్యాయ సభ్యులు శ్రీయుతులు కె.యస్. లక్ష్మణరావు గారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయని వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు మరియు ఉపాధ్యాయ బృందం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి