మొత్తం పేజీ వీక్షణలు

10, జూన్ 2013, సోమవారం

పాటశాలలో చేరిన విద్యార్ధులతో ఉపాధ్యాయులు

విద్యా  సంబరాల్లో బాగంగా  పాటశాలలో చేరిన విద్యార్ధులతో  ఉపాధ్యాయులు 

విద్యా సంబరాల్లో బాగంగా శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల ఉపాధ్యాయులు విద్య యొక్క అవసరం గురించి 52వ డివిజన్లోని సీతారామ నగర్, ఎన్టీఆర్ కాలనీ, పరమాయ కుంట తదితర ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తల్లిదండ్రులు కూడా చక్కగా స్పందించారు. ఫలితంగా  చాలా మంది విద్యార్ధులు పాటశాలలో చేరారు. ఒకటో తరగతిలో 20 మంది విద్యార్ధులు చేరారు. దీంతో పాటశాలలో మొదటి తరగతి విధ్యార్ధులతో కళకళలాడుతుంది. ఇప్పటికే పాటశాలలో ఉన్న 320 మంది విద్యార్ధులకు వీరు తోడైయ్యారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి