శ్రీ బయ్యవరపు రవీంద్రబాబు BA,Bed, ప్రధానోపాధ్యాయులు,
ఏడవ తరగతి క్లాస్‌టీచరు
శ్రీమతి పినిశెట్టి విజయలక్ష్మి, గ్రేడ్ 2 హిందిపండిట్,
ఆరవ తరగతి క్లాస్ టీచరు
శ్రీమతి బేతాళ ప్రమీల BA, Bed, తెలుగు ఉపాధ్యాయని,
అయిదో తరగతి క్లాస్ టీచరు
శ్రీ మారెళ్ళ గోవిందరెడ్డి MA, Bed, లెక్కలు ఉపాధ్యాయులు,
నాలుగో తరగతి ఏ సెక్షన్ క్లాస్ టీచరు
శ్రీ దిడ్ల రవి BA, Bed, ఇంగ్లీషు ఉపాధ్యాయులు,
నాలుగో తరగతి బి సెక్షన్ క్లాస్ టీచరు.
శ్రీమతి కుకట్లపల్లి దీనా B.Sc, Bed, సైన్స్ ఉపాధ్యాయని,
మూడో తరగతి క్లాస్ టీచరు
శ్రీమతి కేశన వెంకటేశ్వరమ్మ MA, Bed,
రెండో తరగతి ఉపాధ్యాయని
శ్రీమతి మద్దినేని నాగమ్మ BA, T. T.C,
ఒకటో తరగతి ఉపాధ్యాయని
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరహా....
గురువే సృష్టి కర్తయైన బ్రహ్మదేవుడు...
గురువే స్థితి కర్తయైన శ్రీ మహావిష్ణువు...
గురువే లయ కర్తయై పరమేశ్వరుడు.
త్రిమూర్తుల ప్రత్యక్ష రూపమే గురువు.
ఆ గురువులకు పాదాభి వందనాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి