సరస్వతి ముంగిటకు తెలుగు తల్లి
గుంటూరు జిల్లా గుంటూరు నగరం సీతారామ నగర్లోని శ్రీ సరస్వతి కమిటి ప్రాధమికోన్నత పాటశాల ఆవరణలో ఈ నెల మూడో తేదీన గుంటూరు జిల్లా పరిపాలనాధికారి శ్రీ కె.సురేష్ కుమార్ గారు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో విజయవాడ లోకసభ సభ్యులు శ్రీ లగడపాటి రాజగోపాల్ గారు, గుంటూరు తూర్పు శాసనసభ సభ్యులు షేక్ మస్తాన్ వళి గారు, గుంటూరు జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ ఆంజనేయులు గారు, న్యాయవాది చింతల మల్లికార్జునరావు గారు, పాటశాల అధ్యక్షులు శ్రీమతి లగడపాటి రామలక్ష్మి గారు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మోపర్తి వరలక్ష్మి గారు, పాటశాల ఉపాధ్యాయులు శ్రీమతి విజయలక్ష్మి, రవీంద్రబాబు, పాటశాల పాలక వర్గ సభ్యులు, పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.

![]() |
| పాటశాల |
![]() |
| తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరి స్తున్న జిల్లా పరిపాలనాధికారి కె సురేష్ కుమార్ గారు , పక్కనే ఉన్న విజయవాడ లోకసభ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారు |
![]() |
| తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న జిల్లా పరిపాలనాధికారి కె సురేష్ కుమార్ గారు |
![]() |
| తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న విజయవాడ లోకసభ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారు |
![]() |
| తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న జిల్లా పరిపాలనాధికారి కె సురేష్ కుమార్ గారు |
![]() |
| పూలమాలలతో తెలుగు తల్లి |
![]() |
| పూలమాలలతో తెలుగు తల్లి |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి